Tuesday

పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన వ్యక్తి అంటున్న హీరోయిన్ అను

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 25వ చిత్రం 'అజ్ఞాత‌వాసి'... రేపు భారీ క్రేజ్ నడుమ అట్టహాసంగా రిలీజ్ కానుంది. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్  క‌థానాయిక‌లుగా న‌టించారు. ఇద్దరు హీరోయిన్లలో ఒకరైన అను ఇమ్మాన్యుయేల్ కు ఇదే మొదటి అతిపెద్ద చిత్రం కావడంతో దీనిపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారామె. ఈ చిత్రం గనుక ఘన విజయాన్ని అందుకుంటే ఆమె స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోవడం ఖాయం.ఇక తన కో స్టార్ పవన్ గురించి మాట్లాడిన ఆమె ఆయనొక ప్రత్యేక వ్యక్తి అని, ఎంతో క్రేజ్ ఉన్నా చాలా సాధారణంగా ఉంటారని, షూట్ లేకపోతె స్టేట్స్ లో రిలాక్స్డ్ గా ఉంటారని, ఆయనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువని, ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుందని అన్నారు. ఈమెతో పాటు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ చిత్రంలో నటించారు.

ఈ సినిమాకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేయనున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శక, నిర్మాతలు స్పష్టంచేశారు. శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను చిత్ర నిర్మాత చినబాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కలిశారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా చూసేందుకు రావాలని ఆయనను ఆహ్వానించారు.

Wednesday

తెలంగాణ‌లో 40 కొత్త న‌గ‌రాలు ఏర్పాటుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 కొత్త మునిసిపాలిటీల ఏర్పాటుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఉన్న కొత్త న‌గ‌రాల‌కు తోడుగా వీటి శివారు గ్రామాల న‌గ‌రాల‌ను, పంచాయతీల‌ను కూడా విలీనం చేయ‌నున్నారు. పెరిగిన జ‌నాభా, ఆదాయ‌పు ప‌న్నును ఆధారం చేసుకుని మునిసిపాలిటీ సంఖ్య‌ను పెంచ‌డంతో పాటు, వీటి గ్రేడ్ల‌ను కూడా పెంచ‌నున్నారు. తెలంగాణ‌లో గ‌తేడాది రాష్ట్ర ప్ర‌భుత్వం జిల్లాల సంఖ్య‌ను 10నుంచి 31కు పెంచిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు మునిసిపాలిటీల‌ను పెంచేందుకు రెడీ అవుతోంది.  2011 జనాభా లెక్కల ప్రకారం 20 వేలు, ఆపై జనాభా గల గ్రామ పంచాయతీలకు సైతం మునిసిపాలిటీ హోదా కల్పించ‌నున్నారు.


అలాగే మ‌రో లెక్క కూడా ఉంటుంది. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం 20 వేలు, ఆపై జ‌నాభా ఉండ‌డంతో పాటు ఈ జ‌నాభాలో సంగం మంది వ్య‌వ‌సాయేత‌ర రంగంలో ఉపాధి పొందుతూ ఉంటేనే ఆ గ్రామ పంచాయ‌తీని మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా  40 గ్రామ పంచాయతీలకు మునిసిపాలిటీ హోదా ఇవ్వవచ్చని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. జిల్లా కేంద్ర‌మైన న‌ల్గొండ మునిసిపాలిటీ హోదా పెరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మునిసిపాలిటీకి ఫ‌స్ట్ గ్రేడ్ హోదా ఉండ‌గా, ఇప్పుడు దీనిని స్పెష‌ల్ గ్రేడ్ హోదాకు పెంచుతున్నారు.

కొత్తగా జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాగర్‌ కర్నూల్ న‌గ‌ర పంచాయ‌తీని మునిసిపాలిటీగా, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాన్ని కూడా మునిసిపాలిటీగా పెంచ‌నున్నారు. ఇక మ‌రో జిల్లా కేంద్ర‌మైన సంగారెడ్డి మునిసిపాలిటీలో 11 గ్రామ పంచాయ‌తీలు, బోధ‌న్ మునిసిపాలిటీలోను శివారు గ్రామాల విలీనం, తాండూరు మునిసిపా లిటీ పరిధి పెంపు, ఆందోల్‌– జోగిపేట్‌ నగర పంచాయతీలో  6 గ్రామాలు, సదాశివపేట మునిసిపాలిటీలో 13 గ్రామాలు, జహీరాబాద్‌ మునిసిపాలిటీలో 15 గ్రామాల విలీనం ప్రతిపాదనలు ఉన్నాయి. షాద్‌నగర్‌ మునిసిపాలిటీ హోదాను గ్రేడ్‌–2గా పెంచనున్నారు.

ఇక కొత్త పంచాయ‌తీల ప్ర‌తిపాద‌న‌లు ఇలా ఉన్నాయి… 

బాన్సువాడ (కామారెడ్డి) – చేర్యాల(సిద్దిపేట) – తొర్రూరు(రంగారెడ్డి) – నర్సాపూర్‌ (మెదక్‌) – మరిపెడ(మహబూబాబాద్) – నారాయణ్‌ ఖేడ్‌(సంగారెడ్డి) – రామాయంపేట (మెదక్‌) – బొల్లారం(సంగారెడ్డి) – నిజాంపేట(రంగారెడ్డి) – ఆసిఫాబాద్‌ (కుమ్రం భీం ఆసిఫాబాద్‌) – డోర్నకల్‌ (మహబూబాబాద్‌) – మద్దూరు (మహబూబ్‌నగర్‌) – కోస్గి (మహబూబ్‌నగర్‌) – ధర్మపురి (జగిత్యాల) – తూఫ్రాన్‌(మెదక్‌) గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు.

Thursday

ఆందోళనకరంగా లంబాడీ ఆదివాసీ ఘర్షణ !

lambadi+aadivasi+fight
తెలంగాణలో మరీ ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో లంబాడీ ఆదివాసీ ఘర్షణ ప్రభుత్వ వర్గాలలో ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో ఈ రెండు వర్గాల ఘర్షణ గృహదహనాలు, అల్లర్లకు దారితీసింది.లంబాడా టీచర్లు చెప్పే పాఠశాలలను ఆదివాసులు బహిష్కరించారు. రిజర్వేషన్ల జాబితా నుంచి లంబాడాలను తొలగించాలన్న ఆదివాసుల కోర్కె, దానిపై లంబాడా నేతల ఆగ్రహావేశాలు ఘర్షణలకు ఆజ్యం పోస్తున్నాయి. ఉన్నంతలో మైదాన ప్రాంతాలలో స్థిరపడి అభివృద్ధి సాధించిన లంబాడాలను గిరిజనులుగా పరిగణించి రిజర్వేషన్‌ ఇస్తే తమకు అసలు న్యాయం జరగదనేది ఆదివాసుల వాదన, ఎస్‌టి ప్రజా ప్రతినిధులు దాదాపుగా లంబాడా నాయక్‌లే వుంటున్నారు. ఐఎఎస్‌లలోనూ వారిదే సింహభాగం.


ఈ నేపథ్యంలో ఒక అధికారి ఇచ్చిన ఉత్తర్వు అలజడికి కారణమైందంటున్నారు. చివరకు ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎంపి రమేష్‌ రాథోడ్‌, ఎంఎల్‌ఎ రేఖా నాయక్‌ల మధ్య వైరం కూడా ఇందుకు దోవతీసిందనే ఆరోపణలున్నాయి. ఉద్రిక్తత కారణంగా ప్రభుత్వం ముగ్గురుకలెక్లర్లను ఇద్దరు పోలీసు అధికారులను బదిలీ చేయాల్సి వచ్చింది. కేంద్రం కూడా ఈ ఘటనపై ఉలిక్కిపడి సమాచార సేకరణ కోసం నిఘా వర్గాలను పురమాయించింది.ఈ పరిస్థితిని మావోయిస్టులు ఉపయోగించుకోకుండా చూడాలని కూడా ఆదేశాలు వచ్చాయట. ఇరు వర్గాల మధ్య సఖ్యతను కాపాడి రిజర్వేషన్ల విషయంలో తగు పరిష్కారం కనుగొనడం ఇప్పుడు తక్షణం జరగాల్సిన పని. 

Tuesday

ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన ప్ర‌భుత్వ భ‌వ‌నం…. ప్రైవేట్ భ‌వ‌నం రెండూ ఇండియాలోనే ఉన్నాయి. అవేంటో తెలుసా?

ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన ప్ర‌భుత్వ భ‌వ‌నం…. ప్రైవేట్ భ‌వ‌నం రెండూ ఇండియాలోనే ఉన్నాయి. అవి 1) తాజ్ మ‌హాల్ దీని ఖ‌రీదు లెక్క గ‌డితే….6 వేల 600 కోట్లు. 2) ముఖేష్ అంబానీ ఇళ్ళు…..దీని ఖ‌రీదు కూడా దాదాపు తాజ్ మ‌హాల్ అంతే.!!

తాజ్ మ‌హాల్ :
షాజ‌హాన్ త‌న భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్ధంగా నిర్మించిన క‌ట్ట‌డ‌మే తాజ్ మ‌హాల్…1632 లో స్టార్ట్ అయిన ఈ నిర్మానం 1653 లో పూర్తైంది. తాజ్ మ‌హాల్ పూర్త‌వ‌డానికి అప్ప‌ట్లోనే దాదాపు 3 కోట్ల 20 ల‌క్ష‌ల ఖ‌ర్చైంద‌ట‌.! దీని ప్ర‌కారం లెక్క‌లేసి…..అప్పుడు బ్రిటీష్ పౌండ్ తో పోల్చి చూస్తే ……..1 రూపాయి = 0.15 బ్రిటీష్ పౌండ్. ప్ర‌స్తుతం 1 పౌండ్ =80+ రూపాయ‌లు…. మెయింటెన్స్ కాస్ట్, రీ క‌న్స్టక్ష‌న్ కాస్ట్ …అన్ని తీసేసినా…ఇప్పుడున్న మార్కెట్ ప్ర‌కారం దీని విలువ అక్ష‌రాలు 6 వేల 600 కోట్ల రూపాయ‌లు.!

ముఖేష్ అంబానీ ఇళ్ళు:
ముఖేష్ అంబానీ ఇంటి పేరు అంటిలియా….2014 న‌వంబ‌ర్ లో నిర్మాణ‌మైన ఈ బిల్డింగ్ ఖ‌రీదు 1 బిలియ‌న్ డాల‌ర్స్…64005000000 రూపాయ‌లు. ఈ చిన్న భవనం ఆయన బార్య కు పుట్టిన రోజు కానుక ఇచ్చాడు. ఈ భవనం  యొక్క మొత్తం విస్తీర్ణం 4 లక్షల చదరపు అడుగులు. ఈ ఇంట్లో ఆయన బార్యతో పాటు మొత్తం ముగ్గురు పిల్లలు ఉంటారు. ఈ ఇంటి యొక్క మొదటి నెల కరంటు బిల్లు 71 లక్షలు. ఇది నమ్మలేని  భారతదేశం అంటే నమ్ముతారా??.

ఈ భవనంలో 27 అంతస్థులు, 9 లిఫ్ట్లు, 3 హెలి పేడ్స్, 1 సినిమా హాల్,1 వ్యయామ శాల, 1 ఉద్యానవనం, 168 నాలుగు చక్రాల వాహనములు నిలుపుటకు సరిపడ ప్రదేశం, 600 గదులు, 600 మంది పనివాళ్లు,  ఇది ఒకే ఒక కుటుంబంతో నివసిస్తున్న ప్రపంచంలో అతి పెద్ద ఇల్లు.

Friday

Nenu Local Movie Review | Nenu Local Movie Rating (4/5) Public Talk - Hit or Flop

Nenu Local Movie Review Rating : Natural Star Nani Most Awaited Film Nenu Local Released Today Recevied Awesome Reviews From Fans & Film Critics. So Before Hitting to Theaters Check Out Here Actor Nani Nenu Local Movie Review, Nenu Local Rating & Public Talk - Audience Response Film Hit or Flop.

Nenu-Local-Movie-Review-Rating-Public-Talk
Nenu Local Review, Nenu Local Rating 


Release date : February 3, 2017
Tollycolors.in Rating : – 4/5
Director : Trinadha Rao Nakkina
Producer : Dil Raju
Music Director : Devi Sri Prasad
Starring : Nani Keerthy, Suresh, Naveen Chandra


Nenu Local is action romantic film, directed by Trinadha Rao Nakkina and Produced by Dil Raju under his banner Sri Venkateswara Creations. The film stars Natural Star Nani, Keerthy Suresh, and Naveen Chandra in lead roles, while Sachin Khedekar, Posani Krishna Murali and Easwari Rao are Seen in supporting roles. Film Music is composed by Rock Star Devi Sri Prasad (DSP). Scroll Down Below and Check Nenu Local Review From USA Premier Show.

Nani Nenu Local Movie Review & Story

Nenu-Local-Movie-Rating
Nenu-Local-Rating

Story: Nenu Local Movie Story rotates around a guy Babu (Nani) who will be facing problem to complete subjects in his engineering. His parents will be backing him up and encourage him even if he doesn't study well. Once he completes graduation, spots Keerthy (Keerthy Suresh) and falls in love with Keerthy and try to impress her. Even he joins MBA with her in the same college to make it easy for him. Finally When things seem to be going fine, her father (Sachin Khedekar) turns against. There comes that litmus test when Babu (Nani) has to fight it out like a tiger. The ‘jinka’ being hunted is, we suppose, Naveen Chandra who is a cop. At this stage, Keerthy challenges Nani to marry her within 25 days which will be the wedding date set by her father. Within this time he has to convey her father and take permission from him to marry her.

The comedy scenes between Nani and other comedians went well. The second will make the audience outburst with laugh to the humor with the entry of Vennala Kishore, Krishna Bhagwan and Raghu Babu. Rao Ramesh makes an entry at the final stage which leads to climax. There are some emotional scenes between heroine Keerthy (Keerthy Suresh) and her father (Sachin). There will be asusually a fight scene in the climax which leads to the success story of Babu and Keerthy.

Nenu Local starts with enough buzz and the audience will be surprised with the twist that has been revealed post interval. Yeah, the film manages to entertain the audience however it dips down at parts in 2nd half. The best thing is that “Nenu Local” picks up at jet speed after couple of flaws. The pre-climax and the climax episodes are an asset for the movie. Nani excels completely in the emotional episodes and Keerthy Suresh shines equally.


Nani’s previous films Majnu, Bhale Bhale Magadivoy, Krishna Gaadi Veera Prema Gaadha etc posted good collections overall but so far Nani hasn’t come up with a bang for premiers. We will have to see if Nenu Local would be the film that will post some big numbers from premiers.

Nani Nenu Local Movie Rating & Public Talk

Nenu Local Movie Rating : 4/5

Nani Nenu Local Movie Plus & Minus Points: 


Highlights and Positives:
 • Nani’s comic transitions from serious dialogues to funny ones
 • Keerthy Suresh as the cute girl next door
 • College scenes between Keerthy and Nani(very relatable)
 • Sachin Khedekar as the decent father
 • Cinematography and Music

Negatives and Minus points:
 • Slow second half
 • Movie only depending on Nani rather than story
 • Wooing a girl is bad
 • Some jokes flip away but work because of Nani’s timing

Nenu Local Movie Verdict: “Nenu Local” is one of the emotional mass entertainers in the recentb times. Nani looks unstoppable with his comic timing and Keerthy Suresh steals the show. A perfect film to watch this weekend.


Search Related Terms For Nani Nenu Local Movie
 • Nenu Local Movie Review
 • Nenu Local Review
 • Nenu Local Movie Rating
 • Nenu Local Rating
 • Nenu Local Public Talk
 • Nenu Local Movie Audience Response

Thursday

Munthirivallikal Thalirkkumbol Movie Review | Munthirivallikal Thalirkkumbol Rating - Hit or Flop Mohanlal Film

Munthirivallikal Thalirkkumbol Movie Review : Versatile Actor Mohanlal Most Awaited Film Munthirivallikal Thalirkkumbol Released Today. The film is Family Comedy Drama film based on the Malayalam short story Pranayopanishad by V. J. James. Directed by Jibu Jacob, Script was written by M. Sindhuraj. Munthirivallikal Thalirkkumbol was originally set for a Christmas opening and was scheduled to be released on 22 December 2016 in India. Let’s deep into Review of the movie before it hits the screens tomorrow. Check Out Here Munthirivallikal Thalirkkumbol Movie Review Rating & Public Talk, Audience Response. 

Munthiri-vallikal-Thalirkkumbol-Movie-Review-Rating
Munthiri-vallikal-Thalirkkumbol-Review-Rating

The film is an adaptation of the short story - Pranayopanishad, written by VJ James. The story is about Ulahannan - a middle aged government employee, and his emotional journey of misconceptions and love.

Munthirivallikal Thalirkkumbol Movie Review & Story Plot

Main Roles: Mohanlal and Meena
Director: Jibu Jacob
Producer: Sophia Paul
Music: Bijibal and M. Jayachandran
Genre: Family Drama
Censor: ‘U’

Story PlotThe movie story starts with Ulahannan (Mohanlal), he is doing panchayat secretary job in a small town in Kerala. Meena (Annyamma) is a wife of Ulahannan, he loves his wife but the daily grind has taken away the passion.  Meena, played by Annyamma. Though his whole life revolves around his wife, the daily grind has taken away the passion. After the path breaking the success of Vismayam, Janatha Garage, Oppam and Pulimurugan, his next release Munthirivallikal Thalirkkumbo is already making great buzz to make a grand entry. The complete story revolves around his wife Meena that should be watched in theaters only.

Review: Munthirivallikal Thalirkkumbol is directed by Jibu Jacob and also marks the reunion of Drishyam pair, Mohanlal and Meena. The trailer of the film was recently released to a positive response and is expected to become Mohanlal’s third big hit. The family drama is loosely based on the Malayalam short story Pranayopanishad by V J James, in which Mohanlal plays the role of a Panchayat secretary. The film revolves around the infidelity of a middle-aged man.

Keep Watching the Space Complete Review & Story Plot Updated Here Soon

Munthirivallikal Thalirkkumbol Movie Rating

So the expectation and pressure are great. But the fact that can bring relief that Mohanlal is a magic that never fails to mesmerise and according to the analysers, he is the reason of why every risk is worthy enough! The box office gurus are suggesting the movie may get more than 80% occupancy on the weekends and the possible business will be 10-13 Crore.


Munthirivallikal Thalirkkumbol Plus & Minus Points : Will Be Updated Soon

Munthirivallikal Thalirkkumbol Verdict : Will Be Updated Soon

Search Releated Terms For Mohanlal New Film 
 • Munthirivallikal Thalirkkumbol Movie Review
 • Munthirivallikal Thalirkkumbol Review
 • Munthirivallikal Thalirkkumbol Movie Rating
 • Munthirivallikal Thalirkkumbol Movie public talk
 • mohanlal, meena,

Follow us

Powered by Blogger.